లాక్డౌన్కు సిద్ధం కావాలి: బండి సంజయ్
లాక్డౌన్ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా … Read More









