హైదరాబాద్‌లో అమెజాన్ పాంట్రీ, అమెజాన్ ఫ్రెష్ సర్వీసులను పునరుద్ధరించినట్టు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలిపింది. వరంగల్‌లోనూ అమెజాన్ పాంట్రీ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. వీటి ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది.