జోలె పట్టిన టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో విన్నూత ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ ఎన్నికల్లో సామాన్య ప్రజలను పోటీలో ఉంచామని ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. సనత్నగర్ నియోజవర్గంలోని 149 వ డివిజన్ బేగంపేట నుండి ఓ ఆటో డ్రైవర్ భార్య … Read More









