విప‌త్తుల నివార‌ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ఏర్పాటటై ఏడాది

జీహెచ్ఎంసీలో విప‌త్తుల నివార‌ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం ప్రారంభించి బుధ‌వారం నాటికి సంవ‌త్స‌రం పూర్త‌య్యింది. దేశంలో ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మిన‌హా విప‌త్తులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్ర‌త్యేకంగా త‌గు బ‌ల‌గంతో పాటు వాహ‌నాల‌తో కూడిన విభాగం కేవ‌లం గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌లో మాత్ర‌మే … Read More

వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం-హత్య జరిగినట్లు ఆధారాలు

సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త వైఎస్ వివేకానంద రెడ్డి హ‌ఠ‌న్మ‌ర‌ణం విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. వివేకానందరెడ్డి అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. వివేకా నుదుటి ప్రాంతం, తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంతో … Read More

ఎన్నిక‌ల వెబ్‌కాస్టింగ్‌కు ఆహ్వానం

లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌కు ఏప్రిల్ 11వ‌ తేదీన జ‌రిగే పోలింగ్‌ను లైవ్‌వెబ్ కాస్టింగ్ చేయ‌డానికి ఆస‌క్తి ఉన్న‌వారు త‌మ పేర్ల‌ను https://bit.lywebcat-2019 అనే వెబ్‌సైట్ ద్వారా గాని మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా గాని న‌మోదు చేసుకోవాల‌ని జీహెచ్ఎంసీ ఐటి విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ … Read More

పిపిఎం రోడ్ల నిర్మాణ పురోగ‌తిపై జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ స‌మీక్ష‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్రివెంటీవ్ పీరియాడిక‌ల్ మెయింట‌నెన్స్‌ (పి.పి.ఎం) ప‌థ‌కంలో భాగంగా రూ. 251 కోట్ల వ్య‌యంతో 802 లేన్ కిలోమీట‌ర్ల రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్ట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 503.39 లేన్ కిలోమీట‌ర్ల బిటిరోడ్డు నిర్మాణ ప‌నులు పూర్త‌య్యాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ … Read More

రేవంత్‌ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

హైదరాబాద్‌ : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రేవంత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదు అయ్యాయి. డ్రోన్‌ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన.. … Read More

ఐస్‌క్రీమ్‌లో బల్లి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఓ యువకుడు కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి వచ్చింది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన సృష్టించింది. రాంపూర్‌కు చెందిన వనం శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్‌క్రీం … Read More

కన్నతండ్రి దాష్టీకం

పశ్చిమగోదావరి, పోడూరు: పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కశంగా మారి ఆరేళ్ల కూతురికి వాతలు పెట్టిన ఘటన పోడూరు మండలం అప్పన్నచెరువులో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ పిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన … Read More

మంచిర్యాలలో ముసుగుదొంగ హల్‌చల్‌!

మంచిర్యాల : జిల్లా కేంద్రంలో ముసుగు దొంగ హల్‌చల్‌ చేస్తున్నాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ముసుగు ధరించి, తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేస్తున్నాడు. వారం రోజుల పరిధిలో నస్పూర్‌లోని జగదాంబ కాలనీలో మూడు ఇళ్లలో చోరీలకు … Read More

జనసేన కిడ్నాప్‌ డ్రామా.. కంగుతిన్న నేతలు

తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా … Read More

కరోనా బాధితుడు కోలుకుంటున్నారు..

అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. … Read More