విపత్తుల నివారణ, ఎన్ఫోర్స్మెంట్ఏర్పాటటై ఏడాది
జీహెచ్ఎంసీలో విపత్తుల నివారణ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం ప్రారంభించి బుధవారం నాటికి సంవత్సరం పూర్తయ్యింది. దేశంలో ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మినహా విపత్తులు, ఎన్ఫోర్స్మెంట్కు ప్రత్యేకంగా తగు బలగంతో పాటు వాహనాలతో కూడిన విభాగం కేవలం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో మాత్రమే … Read More









