త్రిపుర మహిళకు ఎస్ఎల్జీ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
35 ఏళ్ల మహిళకు అత్యవసరంగా హిస్టరెక్టమీ చేసిన తర్వాత తీవ్రమైన మూత్రపిండాల గాయంతో బాధపడ్డారు. ఆమెకు ఆ తర్వాత మూత్రవిసర్జన కాకపోవడంతో హైదరాబాద్లోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి తరలించగా, వెంటనే రెండు మూత్రపిండాల్లో నెఫ్రోస్టమీ ట్యూబులను అమర్చి ఆమె అడ్డంకిని తొలగించారు. త్రిపుర … Read More









