మ‌నం అమెరికాను దాటేస్తామా ?

కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా అశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరి కాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల … Read More

సచివాలయంలో మరొకరికి క‌రోనా

రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్‌ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఏ వైపు జ‌ర్ప‌లిస్ట్‌ల‌కు … Read More

లాక్‌డౌన్ క‌ఠిన స‌మ‌యంలో ర‌క్త‌దానం చేసిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”

కోవిడ్ -19 మaహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా రక్త నిల్వలు కొరవడిన ఈ సమయం లోను తమ సేవలు కొనసాగిస్తున్నాం అని చెబుతున్నారు “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్” ప్రతినిధులు. ప్రపంచ రక్తదాన దినోత్సవం 14 జూన్ 2020 … Read More

మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ కరోనా పాజిటివ్

క‌రోనా ప్ర‌జాప్ర‌నిధుల‌ను, వారి సంబంధిత అధికారుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల మంత్రి హారీష్‌రావు ఏపీకి క‌రోనా సోక‌గా… ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఓఎస్‌డీకి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. … Read More

మెద‌క్‌లో పెరుగుతున్న క‌కోనా కేసులు

మెద‌క్ జిల్లాలో నిత్యం క‌రోనా కేసులు భ‌య‌పెడుతున్నాయి. ఇంటి నుండి బ‌య‌ట‌కి రావాలంటే ప్ర‌జ‌లు గ‌జ గ‌జ వ‌ణుకుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు చూసుకుంటే.. శుక్రవారం 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133 … Read More

బంజారాహిల్స్‌ పీఎస్‌లో కరోనా పాజిటివ్ కేసులు

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు … Read More

మ‌రోసారి లాక్‌డౌన్ నిజ‌మేనా ?

తెలంగాణ‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన సంతోషాని కంటే విషాదాన్నే ఎక్కువ ఇస్తుంది అని చెప్పుకోవాలి. ఇదే ప‌రిస్థితి దేశ వ్యాప్తంగా కొన‌సాగుతోంది. ‌ లాక్‌డౌన్‌కు ముందు త‌క్కువ‌గా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు విప‌రీతంగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తిరోజు తొమ్మిది, … Read More

క‌రోనా తో గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్న మెద‌క్

మెదక్ జిల్లా గ‌జ గ‌జ వ‌ణికిపోతోంది. ఎక్క‌డ క‌రోనా మ‌మ్మ‌ల్ని కాటేస్తుందో అనే భ‌యం ఏ ఒక్క‌రిని విడిచిపెట్టడం లేదు. ఎంత అత్య‌వ‌స‌ర ప‌నులు ఉన్నా… వాయిదా వేసుకుంటున్నారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే … Read More

ఆస్పత్రి బాత్రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ

దేశంలో కరోనాతో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మహారాష్ట్రలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. చాలామంది క్వారంటైన్ లో ఉండటానికి ఇష్టంలేక ఆస్పత్రుల నుంచి పారిపోతున్నారు. అలాంటి వారిని … Read More

హైద‌రాబాద్‌లో అస‌లేం జ‌రుగుతోంది ?

క‌రోనా సృష్టిస్తున్న ప్ర‌ళ‌యం హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అత‌లాకుత‌లం అవుతోంది. ప‌రిస్థితి ఇలా ఉంటే జూ‌లై నాటికి చేయి దాటిసపోతోంద‌ని కేంద్ర బృందం హెచ్చ‌రిస్తోంది. హైద‌రాబాద్ జిహెచ్ఎంసీ ప‌రిధిలో ఎక్కువ కేసులు న‌మోదు కావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఢిల్లీ నుండి వ‌చ్చిన ప్రత్యేక బృందం … Read More