సాప్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో కరోన కలకలం
హైదరాబాద్లో కరోన విలయతాడవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎవరి అంచనాలకు అందకుండా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. కొండాపూర్ లోని ఓ సాప్ట్వేర్ కుటుంబంలో ఐదు మందకి కరోనా సోకింది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పాటు ఇంట్లో మరో … Read More











