బండ్ల గ‌ణేష్‌కి రెండోసారి క‌రోనా పాజిటివ్‌

మూడో ద‌శ క‌రోన సినిమా రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్ప‌టి ప్ర‌ధాన హీరో, హీరోయిన్ల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. కాగా గ‌తంలో క‌రోనా సోకి జ‌యించిన వారికి కూడా మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తోంది. తాజాగా సినీ నిర్మాత‌, ప్ర‌ముఖ రాజ‌కీయ … Read More

350 మంది పార్ల‌మెంట్ సిబ్బందికి క‌రోనా

దేశంలో పెర‌గుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. మూడో వేవ్ వ్యాప్తికి అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. తెలంగాణ‌లో 2600 పైగా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఆందోళ‌న గుర‌వుతున్నారు. ఇలా కేసులు పెరిగితే త‌ప్ప‌కుండా మ‌ళ్లీ లౌక్‌డౌన్ పెట్టే యోచ‌న‌లో … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే 2వేల‌కు పైగా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 2,295 మందికి … Read More

తెలంగాణ‌లో మూడో వేవ్ మొద‌లైన‌ట్టే

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న క‌రోనా కేసులు చూస్తుంటే మూడో వేవ్ మొద‌లైన‌ట్టే అని వైద్య అధికారులు చెబుతున్నారు. గ‌డిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు న‌మోదు కావ‌డం ఇటీవ‌ల కాలంలో ఇదే మొద‌టిసారి. అధికారులు ముందు నుంచి చెబుతున్న‌ట్లే… జ‌న‌వ‌రి … Read More

అమెరికాలో ఒక్క‌రోజే ప‌ది లక్ష‌ల కొత్త కేసులు

కరోనా వైర‌స్‌, ఓమిక్రాన్ వేరియంట్‌ల‌కు అగ్ర‌రాజ్యం అమెరికా విల‌విలాడుతోంది. రోగుల‌తో అన్ని ఆసుప‌త్రులు విల‌విలాడుతున్నాయి. ఇటీవ‌ల క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు అల్ల‌క‌ల్లోలంగా మారాయి. ఒక్క రోజులోనే అమెరికాలో 10 ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోన కేసులు

తెలంగాణ వ్యాప్తంగా క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. మ‌రో వైపు ఓమిక్రాన్ కూడా ప్ర‌బ‌ల‌తుండ‌డంతో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణ‌లో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు 100కి అటూఇటూగా … Read More

సంక్రాతి తర్వాత ఆగ‌మే ఇక‌

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ త‌న ప్రతాపాన్ని చూపుతోంది. చాప‌కింద నీరులా వ్యాప్తిస్తున్న ఈ వైర‌స్‌కి ఇప్పుడు ఓమిక్రాప్ అనే కొత్త వేరియంట్ తోడైంది. ఈ కొత్త వేరియంట్‌తో ఇప్ప‌టికే యూకేలో అనేక కేసులు న‌మోదైనాయి. దీని వ‌ల్ల లాక్‌డౌన్ … Read More

తెలంగాణ‌లో థార్డ్ వేవ్ మొద‌లైంది

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ థార్డ్ వేవ్ మొద‌లైంద‌ని షాకింగ న్యూస్ చెప్పాడు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు ప్రకటించారు. తెలంగాణలో గడిచిన మూడు.. నాలుగు రోజులుగా పెరుగుతున్న కేసుల్ని చూస్తే.. థర్డ్ వేవ్ కు సంకేతాలుగా చెప్పొచ్చని … Read More

తెలంగాణ భారీగా క‌రోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న సృష్టిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 38,023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 235 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ … Read More

భ‌విష్య‌త్తులో వైర‌స్‌ల సునామీ : డ‌బ్ల్యూహెచ్ఓ

ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనామ్‌ గెబ్రెయెసస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్‌ ప్రబలుతుంటే… అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున … Read More