గర్భిణులపై ఒమిక్రాన్ ప్రభావమెంత?
టీకాలు తీసుకోవడం మంచిదేనా పిల్లలకు తల్లిపాలు పట్టగలమా సందేహాలు నివృత్తిచేసిన కిమ్స్ వైద్యురాలు డాక్టర్ బిందుప్రియ ఎక్కడో బోట్స్వానా, దక్షిణాఫ్రికాలలో గత సంవత్సరం నవంబర్లో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. అమెరికా, యూకే … Read More











