మాజీ ముఖ్య‌మంత్రి క‌న్నుమూత‌

కాంగ్రెస్ పార్టీకి చేదు వార్త‌. పార్టీ సీనియ‌ర్ నాయకుడు, అస్సాం మాజీ సీఎం త‌రుణ్ గొగోయ్ (84) కన్నుమూశారు. కోవిడ్‌ తర్వాత అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగోయ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు రాష్ట్రా … Read More

భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోన కేసులు

భారత్‎లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 585 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,31,578 మంది … Read More

కరోనా బాధితులకు నరాల సంబంధిత సమస్యలు

– విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స డెక్కన్ న్యూస్, విశాఖపట్నం కరోనా వ్యాధి సోకినప్పుడు జలుబు చేయడంతో పాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు వివిధ స్థాయుల్లో కనిపిస్తాయి. ఇంతకుముందు వచ్చిన వివిధ మహమ్మారుల్లో ఉన్నట్లుగానే కొవిడ్లోనూ నరాలకు సంబంధించిన సమస్యలు … Read More

ఏపీలో మ‌ళ్లీ పుంజుకుంటున్న క‌రోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇందులో 20,915 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,20,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ … Read More

క‌రోనా వ్యాక్సిన్ పై శుభ‌వార్త చెప్పిన అమెరికా

యావత్ ప్రపంచానికి అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ బయోటెక్ కంపెనీ బయో ఎన్‌టెక్ సంస్థలు సోమవారం శుభవార్త తెలిపాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా టీకా వైరస్‌ను నివారించడంలో 90శాతం సమర్థత కలిగి … Read More

మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్

మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. … Read More

క‌రోనాతో ఏపీలో 6791 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు … Read More

క‌రోనాకి చ‌లికాలం క‌లిసొచ్చే కాలం

చ‌లికాలంలో క‌రోనా వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెందుత‌ని అధికారులు చెబుతున్నారు. అప్ర‌మ‌త్తంగా ఉండ‌కుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని తెలిపారు. ఫిబ్రవరి చివరి వరకూ, పైగా పండుగల సీజన్‌ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయి మళ్లీ … Read More

ఏపీలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌పై మ‌ళ్లీ పిడుగులాగా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. … Read More

మార్చిలో క‌రోనా వ్యాక్సిన్

ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకొని వ‌ణికిస్తున్న క‌రోనాకి మార్చిలో చెక్ పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌న్ని క‌రోన వ‌ల్ల ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాయి. కాస్తో కూస్తే కుద‌ట ప‌డుతుంది అనుకునే స‌మ‌యంలో మ‌ళ్లీ సెకెండ్ వేవ్ మొద‌లైంది. … Read More