మహిళ కడపులో 6 కిలోల భారీ కణితి తొలగించిన ఎస్ఎల్జీ ఆస్పత్రి వైద్యులు
నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్జీ ఆస్పత్రి వైద్యులు తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల మహిళ ఉదరం నుంచి 6 కిలోల కణితిని తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. గర్భాశయ ముఖద్వారం వద్ద మొదలైన ఈ భారీ ఫైబ్రాయిడ్.. మొత్తం గర్భాశయాన్ని … Read More











