డాక్టర్ బాత్రాస్®క్లినిక్లలోఉచిత హోమియోపతి వైద్య సేవలు
ప్రతి నెల రెండవ బుధవారం / గురువారం ఉ10:00 నుండి మ 12:00 గంటల మధ్యఈ సేవలను అందిస్తోంది
డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఖేష్ బాత్రా జన్మదినాన్ని పురస్కరించుకుని, డాక్టర్ బాత్రాస్®ఫౌండేషన్ ప్రతి నెల రెండవ బుధవారం / గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య డాక్టర్ బాత్రాస్క్లినిక్లలో ఉచిత సంప్రదింపులు మరియు మందులను అందిస్తుంది.
హోమియోపతి యొక్క శ్రేష్టమైన గుణాలతో వివిధ వ్యాధులకు చికిత్స చేయడంలో డాక్టర్ బాత్రాస్®హెల్త్‌కేర్ 40 సంవత్సరాలకు పైగా వైద్య నైపుణ్యాన్ని కలిగి ఉంది. 300 మందికి పైగా వైద్యులు మరియు 200కు పైగా క్లినిక్‌లతో కూడిన ఒక చక్కని ఫౌండేషన్ తో, డాక్టర్ బాత్రాస్® 15 లక్షల మంది రోగులకు విజయవంతంగా చికిత్సను అందించి వారిని సంతోష పరిచారు.డాక్టర్ బాత్రాస్®హెల్త్‌కేర్ 160కి పైగా క్లినిక్‌లలో ఉచిత వైద్య సేవలను విస్తరింపజేసి నిరుపేద వ్యక్తులకు హోమియోపతి యొక్క గొప్పతనాన్ని వ్యాప్తి చేస్తుంది.
రోగులకు హోమియోపతి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అన్నింటిలో మొదటిది, ఇది సంపూర్ణ చికిత్సను అందిస్తుంది. అన్నింటిలో మొదటిది, ఇది సంపూర్ణ చికిత్సను అందిస్తుంది.ఇతర ప్రయోజనం ఏమిటంటే హోమియోపతి సురక్షితమైనది మరియు సహజమైన చికిత్సను అందిస్తుంది. హోమియోపతి సహాయంతో మరియు 90% కంటే ఎక్కువ విజయవంతమైన రేటుతో డాక్టర్ బాత్రాస్®హెల్త్‌కేర్ అలర్జీలు, ఉబ్బసం, జుట్టు రాలడం, మైగ్రేన్, ఆందోళన మరియు డిప్రెషన్, సోరియాసిస్, PCOS, వైట్ ప్యాచ్‌లు మరియు మరిన్నిటికి అన్ని వయసుల రోగులకు చికిత్సను అందించింది.
ఉచిత క్లినిక్ చొరవపై మాట్లాడుతూ, సంజయ్ ముఖర్జీ, గ్రూప్ సీఈఓ, డాక్టర్ బాత్రాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇలా వ్యాఖ్యానించారు,”మా వ్యవస్థాపకుడి పుట్టినరోజును జరుపుకోవడానికి ఉత్తమ మార్గం హోమియోపతి యొక్క ఆనందాన్ని మరింత మందికి వ్యాప్తి చేయడం. డబ్బు లేకపోవడం వలన ఎవరికీ వైద్యం నిరాకరించకూడదని మేము భావిస్తున్నాము. ఈ చొరవ సరైన దిశలో ఒక చిన్న అడుగు, ఈ చొరవ సహాయంతో,వైద్య చికిత్సలు అందుకోలేని వ్యక్తులకు డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ చేరువవుతుంది’’.
ఉచిత సంప్రదింపులు మరియు చికిత్స పొందేందుకు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి 86578 78175కు కాల్ చేయండి.
మీ సమీపంలోని డాక్టర్ బాత్రాస్ క్లినిక్‌ని కనుగొనడానికి:
• http://www.drbatras.comను సందర్శించండి.