శానిటేషన్, డిఆర్‌ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి భోజనం చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్
మీరందరూ వైద్యులు, పోలీస్ లకు ధీటుగా పనిచేస్తున్నారని అభినందించిన కె.టి.ఆర్ కె.టి.ఆర్‌తో పాటు సామాజిక దూరం పాటిస్తూ భోజనం చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ సంజీవయ్య పార్కు ఎదురుగా … Read More











