చైనా శాస్త్రవేత్త అమెరికాలో హత్య
ప్రాణాంతక కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సంతతి అమెరికా పరిశోధకుడు బింగ్ లీయు (37) దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే బింగ్ లీ.. తన నివాసంలో శనివారం శవమై తేలారు. పిట్స్బర్గ్కు … Read More











