మిలీనియల్స్ కు క్యాపిటల్ మార్కెట్లను పరిచయం చేయడం మరియు స్మార్ట్ ఇన్వెస్టర్ల కమ్యూనిటీ నిర్మించడం

 స్మార్ట్ ఇన్వెస్టర్ల కమ్యూనిటీ నిర్మించడం ప్రభాకర్ తివారీ, సీజీఓ, ఏంజెల్ వన్ లిమిటెడ్ దేశ మొత్తం జనాభాతో పోలిస్తే, ఈక్విటీ ఇన్వెస్ట్­మెంట్స్ లో గణనీయ అంతరం ఉంది. ప్రస్తుతం భారతదేశ జనాభాలో 7% మాత్రమే ఈక్విటీ మార్కెట్లకు యాక్సెస్ కలిగిఉన్నారు. ఇది … Read More

హోమ్ క్రెడిట్ ఇండియా కొత్త లోగో

అంతర్జాతీయ వినియోగదారుల ఫైనాన్స్ ప్రొవైడర్ స్థానిక విభాగమైన హోమ్ క్రెడిట్ ఇండియా ఆర్‌బీఐ నియంత్రిత వినియోగదారుల ఎన్‌బీఎఫ్‌సీగా ఈ సంవత్సరం భారతదేశంలో విజయవంతంగా ప‌ది సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. భారతదేశ మార్కెట్, ఆర్థిక సమ్మేళనానికి కట్టుబడి, హోమ్ క్రెడిట్ విశ్వసనీయ, సరసమైన … Read More

పేటీఎంసెప్టెంబర్ 15 నుండి 17వరకు ట్రావెల్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభిస్తుంది; విస్తారా, స్పైస్‌జెట్, గోఫస్ట్ వంటి అన్ని ప్రధాన విమానయాన సంస్థల బుకింగ్‌లపై తగ్గింపును అందిస్తుంది

విస్తారా, స్పైస్‌జెట్, గోఫస్ట్ వంటి అన్ని ప్రధాన విమానయాన సంస్థలలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్‌లపై 18% వరకు తగ్గింపు, అంతర్జాతీయ బుకింగ్‌లపై 12% వరకు తగ్గింపును వినియోగదారులను అందిస్తుంది. బస్సు బుకింగ్‌లపై 25% క్యాష్‌బ్యాక్‌ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం … Read More

ఇ-కామర్స్ విక్రయాలను సరళీకరించేందుకు ఇ-కామర్స్ సాంకేతికత అధునాతనలను ప్రదర్శించిన సరళ్

~యూనికామర్స్ సరళ్ కు హాజరైన 1000+ రిటైల్ బ్రాండ్లు~ ~ఇ-కామర్స్ సామర్థ్యం, గొప్ప వినియోగదారు అనుభూతిని అందించే అత్యుత్తమ విధానాల ప్రదర్శన~ ~ఇ-కామర్స్ కంపెనీలకు, రిటైల్ బ్రాండ్లకు చర్చా వేదికగా ఉంటూ, విశిష్ట అనుభవాలను అందించిన మెగా ఇ-కామర్స్ సమ్మిట్ సరళ్ … Read More

అగ్రి-టెక్ విభాగంలో స్టార్టప్స్ కోసం ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ‘కేటలిస్ట్’ ను ప్రారంభించిన nurture.farm

అగ్రి-టెక్ విభాగంలో స్టార్టప్స్ కోసం ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ‘కేటలిస్ట్’ ను ప్రారంభించిన nurture.farm ప్రి- రెవిన్యూ, సీడ్ ఫండెడ్, ఏంజెల్ – ఫండెడ్ అగ్రి-టెక్ స్టార్టప్స్ కోసం మౌలిక వసతులు, నెట్ వర్కింగ్ కోసం సాంకేతిక మద్దతు అందించనున్న కార్యక్రమం      … Read More

లైవ్ లోకి  ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్ సస్టైనబుల్ బ్లాక్‌చెయిన్ టోకెన్KICHEE by Creduce

~KICHEE సస్టైనబిలిటీ క్రెడిట్స్ ద్వారా మద్దతునిస్తుంది~ ~KICHEE ప్రారంభానికి ముందే మొదటి దశలో ఇప్పటికే 10 మిలియన్ల మేరకు విక్రయాలు చేసింది~ ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ సస్టైనబుల్ ట్రేడబుల్ బ్లాక్‌చెయిన్ టోకెన్‘KICHEE’నిఎక్స్ఛేంజీలలో లైవ్ లోకి తీసుకువస్తోందిCreduce టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వ్యక్తులు, … Read More

ఏంజెల్ వన్ ఆగస్టు’22లో అత్యధికంగా 81.9% YoY వృద్ధిని నమోదు చేయడంతో, క్లయింట్ బేస్ 11.18 మిలియన్లకు పెరిగింది

ఆగస్టులో కంపెనీ రోజువారీ మొత్తం సగటు టర్నోవర్ రూ. 12.38 ట్రిలియన్లకు చేరుకుంది, ఇది 117.9% YoY వృద్ధి. ఫిన్‌టెక్ కంపెనీ ఏంజెల్ వన్ లిమిటెడ్ (గతంలో ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్‌గా పిలువబడేది) ఆగస్టు 2022లో తన క్లయింట్ బేస్ను 11.18 … Read More

ఇంటర్నేషనల్ క్రాస్ బార్డర్ సర్వీసులను ప్రారంభించినiThinkలాజిస్టిక్స్

గ్లోబల్ గేట్‌వే: భారతీయ ఇ-కామర్స్ విక్రేతల కోసం ఈ చొరవ ఇ-కామర్స్ రిటైలర్లు మరియు D2Cబ్రాండ్‌లు iThinkయొక్క షిప్పింగ్ నైపుణ్యం మరియు గ్లోబల్ పార్టనర్‌ల మద్దతుతో అంతర్జాతీయ మార్కెట్‌లుతగిన ఎక్స్పోజర్ ను పొందడానికి మద్దతును అందిస్తుంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న … Read More

ఇవిట్రిక్ నుండి హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ అయిన ఇవిట్రిక్ మోటార్స్, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన ఇవి ఇండియా ఎక్స్‌పో 2022లో ఇవిట్రిక్ రైడ్ హెచ్ఎస్‌ మరియు ఇవిట్రిక్ మైటీ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. … Read More

సెంచరీ మెట్రెస్ దాని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పరుపులపై 35% తగ్గింపును అందిస్తుంది

సెంచరీ మెట్రెస్,భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రెస్బ్రాండ్, ఇది అత్యంతవృద్ధితో ముందుకుకొనసాగుతుంది, స్వాతంత్ర్య దినోత్సవ ప్రచారాన్ని కొనసాగిస్తుంది. కంపెనీ 22 ఆగస్ట్ 2022 వరకు పరుపుల నుండి ఉపకరణాల వరకు అన్ని స్లీపబుల్స్‌పై 35% భారీ తగ్గింపును అందిస్తుంది.సెంచరీ … Read More