లైవ్ లోకి  ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్ సస్టైనబుల్ బ్లాక్‌చెయిన్ టోకెన్KICHEE by Creduce

~KICHEE సస్టైనబిలిటీ క్రెడిట్స్ ద్వారా మద్దతునిస్తుంది~

~KICHEE ప్రారంభానికి ముందే మొదటి దశలో ఇప్పటికే 10 మిలియన్ల మేరకు విక్రయాలు చేసింది~

ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ సస్టైనబుల్ ట్రేడబుల్ బ్లాక్‌చెయిన్ టోకెన్‘KICHEE’నిఎక్స్ఛేంజీలలో లైవ్ లోకి తీసుకువస్తోందిCreduce టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వ్యక్తులు, వ్యాపార సంస్థలు కార్బన్-న్యూట్రల్ పెట్టుబడి మార్గాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుందిKICHEE.

కార్బన్ క్రెడిట్‌లో 1/10వ వంతుకు సమానంగా ఉండే KICHEE టోకెన్ అనేదిధృవీకరించబడిన కార్బన్ క్రెడిట్‌ల మద్దతు ఉన్న డిజిటల్ ఆస్తి. దీన్నికొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు, తమ వద్దనేఉంచుకో వచ్చు లేదా burntకూడా చేయవచ్చు. మింటింగ్ మొదటి దశలోనే, Creduce ఈ టోకెన్‌పై గణనీయమైన ఆసక్తిని పొందింది.

• రెండు మిలియన్ టోకెన్లు తగ్గింపు ధరలకు విక్రయించబడ్డాయి

• సంస్థాగత కొనుగోలుదారులు ఇప్పటికే ఐదు మిలియన్ టోకెన్‌లను బుక్ చేసుకున్నారు

• మొదటి దశలో 10 మిలియన్లపై40 సంస్థలు, రిటైల్ కస్టమర్ల నుండి ఆసక్తిని పొందింది

ICHEE అనేది కార్బన్, హైడ్రో, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ ఎఫిషియెన్సీ టోకెన్.ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సంస్థలు, వ్యక్తులు చేసే మార్గాలను రీఇమేజిన్ చేసేందుకు రూపొందించబడింది. KICHEE అనేది ఎంతో జాగ్రత్తగా రూపొందించబడిన బ్లాక్‌చెయిన్ టోకెన్.ఇది ఒక ఆస్తిగా కార్బన్ క్రెడిట్‌ల ద్వారా మద్దతునిస్తుంది. ఆవిష్కరణ ధర $0.90 వద్ద ఉంది, తదుపరి త్రైమాసికం నాటికి ఒక టోకెన్‌ను $10కి విక్రయించాలనికంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి, 40 సంస్థాగత కొనుగోలుదారులు మరియు 60 మంది రిటైల్ కస్టమర్‌లు సూపర్ సస్టైనబుల్ బ్లాక్‌చెయిన్ టోకెన్‌పై ఆసక్తిని కనబరిచారు. పచ్చని భూమికి మీ టికెట్KICHEE.

UCR ద్వారా మంజూరు చేయబడినకార్బన్ క్రెడిట్‌లుపర్యావరణం నుండి కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించే ప్రతీ కార్యాచరణకు గాను వ్యక్తులకు అందించబడుతాయి. కార్బన్-న్యూట్రాలిటీని సాధించడం మరియు శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాన్ని నియంత్రించడం లక్ష్యంగా సుస్థిరదాయక ప్రాజెక్ట్‌లను క్రెడ్యూస్అమలు చేస్తుంది.

వెబ్ 3.0 స్పేస్‌లో కొత్తశకం, శీతోష్ణస్థితి మార్పులస్పృహతో నడిచే విధానాన్ని ప్రతిబింబిస్తూసంస్థ పని చేస్తోంది. ఈ సందర్భంగా CTPL వ్యవస్థాపకుడు శైలేంద్ర సింగ్ రావు మాట్లాడుతూ, “డిజిటల్ ఆస్తి యాజమాన్యానికి పర్యావరణపరంగా నడిచే విధానం,శీతోష్ణస్థితి మార్పులస్పృహ, పర్యావరణ అనుకూల పెట్టుబడుల ద్వారా సాధించగలిగే కార్బన్ క్రెడిట్ రివార్డ్‌ల ఆవిర్భావానికి దారితీసింది. డిజిటలైజ్డ్, వికేంద్రీకృత,అందరికీ అందుబాటులో ఉండే ఇంటర్నెట్ వెర్షన్‌తో, KICHEE వంటి టోకెన్‌ను అత్యవసరంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని Creduceలో మేం భావించాం. KICHEE టోకెన్‌ను సొంతం చేసుకోవడం అనేది పర్యావరణం, భవిష్యత్తు తరాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ, పెట్టుబడిదారు నుండి కనీస ప్రమేయంతో శీతోష్ణస్థితి మార్పులను తగ్గించడానికి ప్రత్యక్షంగా దోహదపడుతుంది. సస్టైనబిలిటీ క్రెడిట్‌లను టోకనైజ్ చేయడం, గ్రీన్-హౌస్-గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం, ప్రతి ఒక్కరికీ సహకార, సుస్థిరమైన, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడంKICHEE ఆశయం’’ అని అన్నారు.