ఆసుపత్రిలో చేరిన హీరో శింబు
తమిళ హీరో శింబు ఆస్పత్రిలో చేరాడు. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కాగా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా షూటింగ్‌లో కొన్ని వారాలపాటు బిజీగా ఉన్న శింబు జ్వరం, గొంతులో … Read More











