మనం అమెరికాను దాటేస్తామా ?
కరోనా పాజిటివ్ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా అశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్ స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరి కాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల … Read More