ఆకాశ్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన ఆకాశ్ ఎడ్యూకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్
• 100% పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ ఆకాశ్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (AEPL)లో ఆకాశ్ డిజిటల్, మెరిట్‌నేషన్ ఉంటాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించేందుకు వారికి అత్యాధునిక పద్ధతిలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన లైవ్ టెస్ట్ ప్రిపరేషన్ క్లాసులు, లైవ్ … Read More