ఫోర్స్ మోటార్స్ కోవిడ్ తో పోరాడుటకు 1000 నూతన ట్రావెలర్ అంబులెన్సులు సేవలు ప్రారంభించింది

లాక్ డౌన్సడలింపు కారణంగా ముందుగా ఊహించబడిన కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక పాలక వ్యవస్థలు తమ పరిధిలోని ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను బలోపేతం చేయుటకు నడుము బిగించారు.పుణెలోని ఆటో మేజర్ సంస్థ ఫోర్స్ మోటార్స్, మొదటి రోజు నుంచి ఉపయోగానికి సిద్ధంగా ఉండే పూర్తి శ్రేణి అంబులెన్సులను తయారు చేసి, ఇటీవల విడుదల చేసిన నేషనల్ అంబులెన్స్ కోడ్ యొక్క అన్ని విధివిధానాలు పాటిస్తూ, వాటిని సప్లై చేయుటకు తమ వద్దనే అన్ని వసతులను అభివృద్ది చేసుకున్న కొద్దిపాటి కంపెనీలలోఒకటి.

టైప్ బి అంబులెన్స్ ఒక బేసిక్ బులెన్స్, దీనిలో ప్రయాణం చేసే పేషెంట్లకు హాస్పిటల్ కు చేరు వరకు ప్రయాణ సమయంలో ఎలాంటి ట్రీట్మెంట్ చేసే అవసరం ఉండదు. టైప్ సి లేదా బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ మాత్రం, హాస్పిటల్ కు చేరు వరకు ప్రయాణంలో బేసిక్ మానిటరింగ్ చేయవలసిన ఏర్పాటు అవసరం ఉండే పేషెంట్ల కొరకు ఉద్దేశించబడింది మరియు దీనిలో నాన్ ఇన్వేజివ్ ఎయిర్ మేనేజ్మెంట్ అవసరం ఉండవచ్చు. ఇక టైప్ డి అంబులెన్స్ లేదా అడ్వాన్సుడ్లైప్ సపోర్ట్ అంబులెన్స్ లో ఇంటెన్సివ్ మానిటరింగ్ మరియు ఇంటెన్సివ్ ఎయిర్ వే మేనేజ్మెంట్ అవసరపడే క్రిటికల్ పేషెంట్స్ ను ట్రీట్ చేయుటకు కావలసిన సాధనాలు అమర్చి ఉంటాయి. అడ్వాన్సుడ్లైప్ సపోర్ట్ అంబులెన్సులలో ప్రయాణ సమయంలో సమస్యాత్మకంగా ఉన్న అనారోగ్య పేషెంట్లను ట్రీట్ చేయుటకు అవసరమైన డిఫైబ్రిలేటర్, ట్రాన్స్ పోర్ట్ వెంటిలేటర్, బిపి ఆపరేటస్, స్కూప్స్ట్రెచర్, స్పైన్ బోర్డ్ మొదలైన సాధనాలు మౌంట్ చేయుటకు ఇన్ బిల్ట్ ఏర్పాటు కలిగి ఉంటుంది.

ఇంకా అదనంగా ఫోర్స్ మోటార్స్ దూరప్రాంతంలోని స్థానాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లుగా పనిచేస్తూ, కన్సల్టేషన్స్ మరియు ట్రీట్మెంటు అందజేసే మొబైల్ మెడికల్ యూనిట్స్ ను కూడా సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది.

ఈ మహమ్మారితో పోరాడుటకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక పాలక వ్యవస్థలు అన్ని రకాల అంబులెన్సుల సంగ్రహాన్ని కలిగి ఉండేలా చూస్తూ, అవసరానికి అనుగుమంగా వాటిని వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నది.

ఫోర్స్ మోటార్స్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హెల్త్ కేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్జికల్ అప్ గ్రేడ్ కోసం, అందుబాటు మెరుగు పర్చి, రెస్పాన్స్ టైమ్ ని తగ్గించేందుకు 130 అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులతో పాటు వెయ్యికి పైగా అంబులెన్సులు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు మరియు 656 కు పైగా మొబైల్ మెడికల్ యూనిట్స్ సరఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ కు సరఫరా చేయబడిన మొబైల్ మెడికల్ యూనిట్స్ లో కోవిడ్స్క్రీనింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నవి మరియు వీటిని 104 కి డైల్ చేసి అందుబాటు పొందవచ్చు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మిస్టర్ ప్రసాన్ ఫిరోడియా, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్స్ మోటార్స్ ఇలా అన్నారు,“ప్రస్తుతం ప్రబలుతున్న మహమ్మారి కారణంగా మన ఆరోగ్య సంరక్షణ సిస్టమ్ లో తగినంత విధంగా లేని లోపాల మీద మన దృష్టి మరల్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక పాలక వ్యవస్థలు సత్రమే స్పందించి, తమ పబ్లిక్ హెల్త్ డెలివరీ సిస్టమ్ ని అప్ గ్రేడ్ మనసు దోచుకుంటున్నది. ఫోర్స్ ట్రావెలర్ అంబులెన్సుల నిరూపిత మరియు విశ్వసనీయ ఫోర్స్ ట్రావెలర్ అంబులెన్సుల మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ నమ్మకాన్ని చూపించటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ముందడుగు చర్యలు ఇతర రాష్ట్రాలలో కూడా మొదలు కావాలని మేము ఎదురు చూస్తున్నాము”.

ఒక బాధ్యతాయుత కార్పొరేట్ గా, డా. అభయ్ ఫిరోదియా గ్రూప్ ప్రస్తుత మహమ్మారి తో పూర్తి సామర్థ్యంతో పోరాటంలో అగ్రస్థానంలో ఉంది. ఇది హెల్త్ కేర్ ఇంఫ్రా స్ట్రక్చర్ అప్ గ్రేడ్ కొరకు సహాయపడి, వివిధ కోవిడ్-19 రిలీఫ్ యాక్టివిటీలలో సపోర్ట్ అందజేస్తూ, మొబైల్ క్లినిక్/ టెస్టింగ్ సామర్థ్యాల సౌకర్యాలు అందజేసి ఈ లాక్ డౌన్ కాలంలో 10 లక్షలకు పైగా పేషెంట్లకు చికిత్స అందజేస్తూ రూ 25 కోట్ల ఇయర్ మార్క్ కు చేరింది.

పూర్తిగా ఫ్యాక్టరీలో నిర్మించబడిన ఈ ట్రావెలర్ రేంజ్ అంబులెన్సులకు, వీటి సాటిలేని కార్యదక్షత, ఉన్నత శ్రేణి విశ్వసనీయత మరియు మన్నిక కారణంగా, హెల్త్ డిపార్టుమెంట్లు, హాస్పిటల్లు మరియు సేవలు అందించువారు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ గురించి
ఫోర్స్ మోటార్స్ 1958 లో శ్రీ ఎన్. కె. ఫిరోడియా ద్వారా, జనసమూహానికి అందుబాటులో ఉండేలా అత్యుత్తమ టెక్నాలజీతో, తక్కువ ఖర్చు, విశ్వసనీయ మరియు సమర్థమైన ఉత్పాదనలు కలిగిన కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం అందజేయాలనే దూరదృష్టితో స్థాపించబడింది.

నేడు ఫోర్స్ మోటార్స్ ఆటోమోటివ్ విడిభాగాలు, యాగ్రగేట్స్, వెహిక్ల్స్ మరియు అగ్రికల్చర్ ట్రాక్టర్లు తయారు చేస్తున్న పూర్తిగా సమున్నత సమైక్య ఆటోమొబైల్ కంపెనీ. వీరి ‘ట్రావెలర్’ and ‘ట్రాక్స్’వాహన శ్రేణులు తమ విభాగాలలో మార్కెట్ లీడర్స్.

డా. అభయ్ ఫిరోదియా సారధ్యంలో, ఫోర్స్ మోటార్స్ ఈ కంపెనీ గ్రూపులో ప్లాగ్ షిప్, దీని కి దెశం మొత్తం మీద 15 నిర్మాణ యూనిట్స్ మరియు 14,000 సుదృఢమైన వర్క్ ఫోర్స్ కలిగి ఉంది.

ఫోర్స్ మోటార్స్ ప్రపంచం మొత్తం మీద మెర్సిడస్ మరియు బి.ఎమ్.డబ్ల్యు కు ఇంజన్స్ తయారు ఏకైక కంపెనీ. మార్చి 2018 లో, ఇండియా లో తయారు చేసి, ప్రపంచమంతటావారిఇదిరోల్స్రాయిస్ పవర్ సిస్టమ్ ఎజి తో, పవర్ జనరేషన్ మరియు అండర్ ఫ్లోర్ రెయిల్ అప్లికేషన్స్ కొరకు 10/12 సిలిండర్ S1600 ఇంజన్లు (545 to 1050hp) సరఫరా చేయుటకు ఒక జెవి చేసుకుంది.