తిరుమల మాడ వీధులలో శ్రీవారి ఊరేగింపు
తిరుమలలో ఈ నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను మాడ వీధులలో నిర్వహించాలని తి.తి.దే నిర్ణయించింది. అయితే భక్తులను గ్యాలరీలోకి భౌతికదూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతించనున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో … Read More









