మోచేతికి బెల్లంపెట్టి నాకిస్తున్న కేసీఆర్ : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

పూట‌కో మాట‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రైతంగాన్ని మోసం చేస్తున్నార‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం నుండి కొండ‌పోచ్చ‌మ్మ‌కి నీళ్లు తీసుకొచ్చిన నాడు వారం రోజుల‌లో తెలంగాణ రైతుల‌కు ఓ తీపి క‌బురు … Read More

ఫౌం హౌస్ కాదు దొర‌… కాస్త మా మ‌మ్మ‌ల్ని కూడా చూడు : తెజ‌స

కల్వకుంట్ల కుటుంబానికి ఫాంహౌస్ ల మీద ఉన్న శ్రద్ధ… కరోనాని నియంత్రించడంలో లేదని విమర్శించారు తెజ‌స యువ నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కరోనాను నియంత్రించడంలో తెరాస సర్కార్ విఫలమైందన్నారు. మెద‌క్ జిల్లాలో రోజు రోజు క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. గాంధీ ఆసుప‌త్రిలో … Read More

కేటీఆర్ మౌనం ఎందుకు ? : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. జ‌న‌వాడ‌లోని ఫాంహౌస్ విష‌యంలో మంత్రి మౌనం వెనుక ఉన్న నిజాలు ఎంటో ప్ర‌జానికానికి … Read More

రైతుబంధు- బంధువేనా ?

బంధువు అంటే మ‌న భాష‌లో చుట్టం. మ‌న ఇంటికి చుట్టం అదే బంధువు వ‌స్తే ఎన్ని రోజులు ఉంటాడు. ఒక‌టి లేదా రెండు రోజులు మ‌హా అయితే మూడు రోజులు ఉంటారు. అంతేకానీ శాశ్వ‌తంగా మాత్రం మ‌న ద‌గ్గ‌ర ఉండ‌రు. ఇప్పుడు … Read More

రైతుల మీద మీ పెత్త‌నం ఏందీ ? : బ‌ండి సంజ‌య్‌

తెలంగాణ‌లో రైతులు వారికి ఇష్టం వ‌చ్చిన పంట కూడా పండించుకునే అధికారం లేకుండా పోయింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ కుమార్‌‌ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ.. గత ఆరేళ్లలో దగాకు గురయ్యిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ … Read More

నేర‌వేరిన సారు+కారు =16

ఆరు ఈ నెంబ‌ర్ అంటే మ‌న సీఎం కేసీఆర్‌కి ఎన‌లేని ప్రేమ‌. తాను ప్ర‌యాణించే కార్ల కాన్వ‌య్‌లో అన్ని బండ్ల‌కు 6666 నెంబ‌ర్ ఉంటుంది. సార్ ఏ ప‌ని చేయాల‌న్నా… 6 వ‌చ్చేలా చేయ‌డం మ‌నం గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా చూస్తునే … Read More

మెద‌క్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిని క‌లిసిన చేగుంట నేత‌లు

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :ప్రధాని మోడీ ఆశ‌యాల‌ను ప్ర‌తి ప‌ల్లెకు తీసుకవెళ్ల‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని మెద‌క్ జిల్లా భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు గ‌డ్డం శ్రీనివాస్ అన్నారు. పార్టీలో ప‌ద‌వులు పొంద‌డం అంటే ఏదో పెత్త‌న్నం చేలాయించ‌డం … Read More

ఆరేళ్ల తెలంగాణ.. మంచి… చెడూ

జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు ఇది. 60 ఏళ్ల తరబడి పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమర వీరుల ప్రాణత్యాగాల ఫలంగా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఇది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయానికి … Read More

చంద్రబాబుపై కేసు నమోదు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల … Read More

విమ‌ర్శలు ఆప‌డానికే ఆ కొత్త పల్ల‌వి అందుకున్న సీఎం : తెజస‌

డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి రైతుల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను అడ్డుకోవ‌డానికే సీఎం కేసీఆర్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం చెప్పిన పంట‌లు … Read More