రాజీనామాలతో కొత్త డ్రామా : అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరిట డ్రామాకు తెరలేపారన్నారని ఆరోపించారు. అది కాస్తా ముగింపు లేని … Read More









