స్పీకర్ పోచారంకి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. రెగ్యులర్ మెడికల్ టెస్టులలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు కరోనా పాజిటివ్ గా … Read More









