నేను ఉగ్ర‌వాదినైతో మీరేం చేస్తున్నారు అరెస్ట్ చేయండి – కేజ్రీవాల్‌

ఆమ్ ఆద్మీ పార్టీలో రాజ‌కీమ మంట‌లు చెల‌రేగుతున్నాయి. ఆ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. అయితే కుమార్ విశ్వాస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేజ్రీవాల్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా ఆయన విమర్శలు … Read More

కాంగ్రెస్ పార్టీకి జ‌గ్గారెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడ‌నున్నారు. ఇది పార్టీకి పెద్ద లోటే అని చెప్పుకోవాలి. పార్టీలో బ‌ల‌మైన వ్య‌క్తి ముద్ర వేసుకున్న వ్య‌క్తి ఆయ‌న‌. బ‌హిరంగంగా అధికార … Read More

మేడారానికి వ‌చ్చిన బోయ గిరిజ‌మ్మ‌

తెలంగాణ కుంభ‌మేళాకు మేడారం జాత‌ర‌కు అనంత‌పురం జిల్లా ఛైర్ ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ వ‌చ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసులు గొప్ప పండుగా ఈ జాత‌ర అని అన్నారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ దేవ‌త‌లు అత్యంత శ‌క్తివంతులైన వారని పేర్కొన్నారు. … Read More

ర‌ఘురామ రూట్‌లోనే ఆనం రాంనారాయ‌ణ రెడ్డి

ర‌ఘురామ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఉండురు. అధికారంలో ఉన్న పార్టీ నుండి బ‌య‌ట వ‌చ్చి సొంత పార్టీ మీద యుద్ధం చేస్తున్న వ్య‌క్తి. ఈయ‌న బాట‌లోనే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రున్నార‌ని ప్ర‌చారం … Read More

అర‌వింద్‌పై దాడి ఆర్మూర్‌లో కాదు గ‌న్నారంలోనే జ‌ర‌గాల్సింది – ఎమ్మెల్యే బాజిరెడ్డి

అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ అర‌వింద్‌పై జ‌రిగిన దాడి దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అయితే ఈ దాడి అధికార పార్టీ నాయ‌కులు చేయించార‌ని ఎంపీ … Read More

సీఎం జ‌గ‌న్ భార్య భార‌తిరెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అనిత‌

ఏపీలో అధికార, ప్ర‌తి ప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ దుమారం రేగుతోంది. రాజ‌కీయాలు కాస్తా ఇంటి రాజకీయాలుగా మారుతున్నాయి. గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భార్య భువ‌నేశ్వ‌రిపై వైకాపా పార్టీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే … Read More

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇవాళ మృతి చెందారు. అయితే మేడారం జాతర కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్… తండ్రి మరణవార్త విని … Read More

లంచ్ పే చ‌ర్చ @ ముంబాయి

దేశంలో రాజకీయాలు కొత్త‌రూపును సంత‌రించుకుంటున్నాయి. క‌లిసిక‌ట్టుగా మోడీని గ‌ద్దెదింపి జైలుకు పంపాల‌ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. బీజేపీని అధికారంలోని నుండి దింప‌డ‌మే ల‌క్ష్యంగా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సిద్ద‌మ‌వుతున్నారు. మొద‌ట‌గా శంఖ‌రావం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఈ మేర‌కు మ‌హారాష్ట్ర … Read More

వైకాపాతో దేవాల‌యాల అభివృద్ధి : బోయ గిరిజ‌మ్మ‌

వైకాపా అధికారంలోకి వచ్చిన త‌రువాత దేవాల‌యాల అభివృద్ధిలో దూసుక‌పోతోంద‌న్నారు అనంత‌పురం జిల్లా ప్ర‌జా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ‌. బుధ‌వారం బుక్కరాయసముద్రం మండలం కేంద్రం లోని శ్రీ కొండమీదరాయుని స్వామి రథోత్సవంలో ముఖ్య అతిధులుగా అంనతపురం పార్లమెంటరీ సభ్యులు తలారి రంగయ్య, … Read More

సీఎం సోయి ఉండి మాట్లాడుతున్న‌డా : స్ర‌వంతి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సోయి ఉండి మాట్లాడుతున్న‌డ లేక సోయిలేక మాట్లాడుతున్నారా అని మండిప‌డ్డారు నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి. డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ కేసిఆర్‌ ‌చేసిన అనుచిత వ్యాఖ్యాలకు క్ష‌మాప‌ణ … Read More