అత్యాచారాల ఆంధ్రప్రదేశ్గా మారుతోంది : అనిత
ఒకప్పుడు సస్యశామలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అత్యాచారాలు, హత్యంధ్రప్రదేశ్గా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైకాపా అధికారంలోకి వచ్చనప్పటి నుండి రౌడీలు చెలరేగిపోతున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువైందన్నారు. … Read More











