బొత్సకు బొచ్చు తప్పా బుద్ధి లేదు : అనిత
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై తనదైన శైలిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తమ పార్టీ చేస్తున్న పాదయాత్రపై సంస్కరాం లేకుండా మంత్రి మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. … Read More











