అత్యాచారాల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుతోంది : అనిత‌

ఒక‌ప్పుడు స‌స్య‌శామలంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇప్పుడు అత్యాచారాలు, హ‌త్యంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుతోంద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చన‌ప్ప‌టి నుండి రౌడీలు చెల‌రేగిపోతున్నార‌ని అన్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త కరువైంద‌న్నారు. … Read More

పార్టీకి న‌ష్ట‌మని తెలిసిన కాంగ్రెస్ త్యాగం చేసింది: రాహుల్ గాంధీ

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష నేర‌వేర్చ‌డానికి త‌న కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసింద‌న్నారు ఆ పార్టీ జాతీయ నాయ‌కుడు రాహుల్ గాంధీ. అమ‌రవీరుల త్యాగాల‌తో పాటు, తెలంగాణలో ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసింద‌ని వ‌రంగ‌ల్ స‌భ‌లో … Read More

ఏపీ నేత‌ల‌కు కేటీఆర్ భ‌య‌ప‌డ్డాడా ?

ఇటీవ‌ల తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఏపీ రాష్ట్రంలో క‌రెంట్‌, నీళ్లు, రోడ్లు స‌రిగా లేవంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఏపీలోని చిన్న స్థాయి నేత‌ల నుండి మంత్రుల వ‌ర‌కు త‌మ‌దైన ప‌ద్ద‌తిలో కేటీఆర్‌కి బుద్ధి … Read More

వైకాపా మ‌హిళా నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన : అనిత‌

అధికార పార్టీ మ‌హిళా నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. గ‌త కొన్ని రోజులుగా మ‌హిళల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై త‌మ పార్టీ పోరాటం చేస్తుంటే మీరు రాజ‌కీయం చేస్తారా అని మండిప‌డ్డారు. మ‌హిళ‌లలు … Read More

కేంద్రానికి రోగం వ‌చ్చింది : కేసీఆర్‌

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. శుక్ర‌వారం తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముస్లిం సోద‌రుల‌కు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేసీఆర్‌…కేంద్రం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇఫ్తార్ … Read More

మంత్రి రోజాకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన అనిత‌

అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ … Read More

దాడులు చేస్తే భ‌య‌ప‌డుతామా ఏందీ ? : కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌

త‌మ పార్టీ నాయ‌కుల‌పై దాడులు చేస్తే భ‌య‌ప‌డి వెన‌క్కి వెళ్తామ‌నుకోవ‌డం వైకాపా నేత‌ల మూర్ఖ‌త్వమ‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గడ్డ ప్ర‌సూన‌. హ‌త్య‌చార ఘ‌ట‌న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే అడ్డుకునే హ‌క్కు మీకు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. … Read More

రాళ్లు విస‌ర‌డానికి సిగ్గుండాలి : అనిత‌

హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన నాయ‌కుల‌పై రాళ్లు విసర‌డానికి కాస్త‌న్న సిగ్గు, శ‌రం ఉండాల‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. బాధితుల ప‌ట్ల కొద్దిగ కూడా క‌నిక‌రం చూప‌కుండా ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని … Read More

ఆత్మ‌కూరు అసెంబ్లీ మ‌ళ్లీ మేక‌పాటి కుటుంబానికే

ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి కుటుంబానికే తిరిగి ఎమ్మెల్యే సీటు కేటాయించాల‌ని గౌత‌మ్ రెడ్డి తండ్రి సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని కోరారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో గౌత‌మ్ రెడ్డి, రాజ‌మోహ‌న్ రెడ్డి, గౌత‌మ్ … Read More

జ‌గ‌న్‌కు సిగ్గుశ‌రం ఏమైన ఉందా ? : కాట్రాగ‌డ్డ ప్ర‌సూన

వైకాపా ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌న్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. విజ‌య‌వాడ న‌డిబొడ్డున మాన‌సిక విక‌లాంగురాల‌పై అఘాయిత్యం చేస్తే పోలీసులు ఏం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ పిల్ల క‌నిపించ‌డం లేద‌ని … Read More