గ్రేటర్ లో కేటీఆర్ వ్యుహాలు ఫ‌లిస్తామా ?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ ఫైట్‌కి సిద్దంగా ఉండాల‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఈ ఎన్నిక‌ల యుద్దానికి పార్టీ కార్య‌నిర్వ‌హణ అధ్య‌క్షుడు కేటీఆర్ ర‌థ‌సార‌ధిగా ఉంటారని తెలిపారు. పార్టీకి అండ‌గా కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని వారు ఎక్క‌డికి వెళ్ల‌లేద‌ని పేర్కొన్నారు. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌ని … Read More

డిగ్రీలు చదివి ఛాయిలు అమ్ముకోవాలా?

తెలంగాణ రాష్ట్రం వచ్చాక చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం ఆ బిడ్డలను హీనంగా చూస్తుంది అని విమర్శించారు వామపక్ష పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ లో డిగ్రీ పూర్తి … Read More

దుబ్బాక ఓట‌మికి హారీష్ రావే కార‌ణ‌మా ?

డెక్క‌న్ న్యూస్ :తిరుగులేని తెరాస‌కు దుబ్బాక ఓట‌ర్లు కోలుకోలేని తీర్పు ఇచ్చారు. అతి విశ్వాసం.. అతి ప్రగల్బాలు.. వూక దంపుడు ప్రసంగాలు ఏవీ పని చేయవని నిరూపించారు నియోజకవర్గ ప్రజలు. ఆరేండ్లలో ఓటమి ఎరుగని పార్టీ అని.. ఏ ఎన్నిక అయినా … Read More

డీఎస్‌కి గ‌వ‌ర్న‌ర్ ప‌దవి ?

ధ‌ర్మపురి శ్రీ‌నివాస్ రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అంద‌రూ డీఎస్ అని పిలుస్తారు. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఈయ‌న‌ది. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత రాజ‌కీయంగా గ‌డ్డుకాలం ఎదురైంది. దీంతో తెరాస‌లో చేరి … Read More

మంత్రి హారీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ‌తెజ‌స నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

– హ‌రీష్ ఓ చెల్ల‌ని రూపాయి డెక్క‌న్ న్యూస్‌మంత్రి హారీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్యక్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. దుబ్బాక ఎన్నిక‌ల ఫ‌లితం తెరాస‌కు చెంప‌పెట్టులాంటిద‌న్నారు. ఉప ఎన్నిక‌ల మంత్రి, ఆరడుగుల బుల్లెట్ … Read More

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు : జ‌య‌సార‌ధి

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు రాజ‌కీయ మార్పు కోరుకుంటున్నార‌ని అన్నారు వామ‌ప‌క్ష‌ల పార్టీల ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి జ‌య‌సార‌ధి రెడ్డి. ఇలాంటి ఫ‌లిత‌మే వ‌ర‌గంల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. అక్క‌డ భాజ‌పా జెండ ఎగిరితే ఇక్క‌డ ఎర్ర జెండ ఎగ‌ర‌డం … Read More

ఒక్క దుబ్బాక విజ‌యం, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

రాష్ట్రంలోని దుబ్బాక‌లో బీజేపీ జెండ ఎగ‌ర‌డంతో సంబురాలు మొద‌లైనాయి. ఒక్క దుబ్బాక‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని భాజ‌పా కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేశారు. ఈ విజ‌యంతో సీఎం కేసీఆర్ గ‌డీల పాల‌న‌కు బీట‌లు ప‌డ‌డం మొద‌లైనాయ‌ని రాష్ట్ర యువ … Read More

దుబ్బాక భాజపాదే

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. 1470 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన … Read More

ఉత్కంఠంగా దుబ్బాకా ఎన్నిక‌ల ఫ‌లితాలు

మొత్తానికి దుబ్బాక ఎన్నిక‌లు కాక పుట్టిస్తున్నాయి. ఎవ‌రు గెలుస్తారు అనే ఉత్కంఠంగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల తర్వాత గెలుపు ఓటములపై ఓ క్లారిటీ … Read More

గ్రేట‌ర్‌లో తెలుగుదేశం సత్తా చాటుతుంది : కాట్ర‌గ‌డ్డ‌

త్వ‌ర‌లో జ‌రిగే గ్రేట‌ర్ ఎన్నిక‌‌ల్లో తెలుగుదేశం పార్టీ స‌త్తా చాటుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. అధికార పార్టీ మీద ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు ఆమె. గ‌తంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ … Read More