తెరాస స‌ర్కార్‌ని 2 నెల‌ల్లో ప‌డ‌గొడుతాం : ఎంఐఎం

ఎంఐఎం పార్టీ త‌మ‌కు మిత్ర ప‌క్షం అని చెప్పుకొంటుంది తెరాస పార్టీ. అయితే తెరాస నేత‌ల‌ను దిమ్మ‌దిరిగేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు ఎంఐఎం నేత‌లు. ఓ మ‌జ్లిస్ ఎమ్మెల్యే తాము తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండే రెండు నెలల్లో కూల్చి వేస్తామని సంచ‌ల‌న … Read More

రాముల‌మ్మ రాక బీజేపీకి ఎంత లాభం ?

విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ, ఓ ఫైర్ బ్రాండ్ ఇటు రాజ‌కీయాల్లో, అటు సినిమాల్లో. కానీ గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా… అంటి ముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు.అయితే ఈ త‌రుణ‌లంలో ఆ పార్టీకి గ‌ట్టి షాకిస్తూ… కాంగ్రెస్ బై బై చెప్పి, … Read More

న‌మ‌స్తే తెలంగాణ‌లో క‌నిపించ‌ని హారీష్‌

రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హారీష్‌రావుకి గ‌డ్డుకాలం ఎదురైందా అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. తెరాస‌కు ఇంటి ప‌త్రిక‌లుగా ఉన్న న‌మ‌స్తే తెలంగాణ (తెలుగు దిన ప‌త్రిక & వెబ్‌సైట్‌‌), తెలంగాణ టుడే (ఇంగ్లీష్‌) దిన‌ప‌త్రిక‌లు. దీంట్లో పార్టీకి చెందిన వారు ఏవ‌రైన … Read More

ఎన్నిక‌ల కోసం ఫ్రీగా పంచుతున్న దిన‌ప‌త్రిక‌

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌జాధ‌ర‌ణ పొంద‌డానికి ఒక్కొక్క పార్టీ ఒక్కో విధానాన్ని అనుస‌రిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఒక అడుగు ముందుకేసింది. తెరాస‌కు క‌ర ప‌త్రిక‌గా పేరున్న న‌మ‌స్తే తెలంగాణ (తెలుగు), తెలంగాణ టుడే (ఇంగ్లీష్‌) ప‌త్రిక‌ల‌ను ఉచితంగా … Read More

జోలె ప‌ట్టిన టీడీపీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ‌

హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విన్నూత ప్ర‌చారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ ఎన్నిక‌ల్లో సామాన్య ప్రజ‌ల‌ను పోటీలో ఉంచామ‌ని  ఆ పార్టీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌వ‌ర్గంలోని 149 వ డివిజ‌న్ బేగంపేట నుండి ఓ ఆటో డ్రైవ‌ర్ భార్య … Read More

మేయ‌ర్‌ని ఆగురాబై నీ లొల్లి ఏందీ అన్న కేటీఆర్‌!

హైద‌రాబాద్ గ్రేట‌ర్ మేయ‌ర్ ఎన్నిక‌ల ప‌ద‌వి కోసం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అందు కోసం మేయ‌ర్ బొంతు రామ్మెహ‌న్ వెంట పెట్టుకొని కేటీఆర్ రోడ్ షోలు చేస్తున్నారు. బాల‌న‌గ‌ర్ నుండి కుత్బుల్లాపూర్ మ‌ధ్య‌లో జ‌రుగుతున్న రోడ్ షోలో మేయ‌ర్ బొంతుపై కేటీఆర్ సంచ‌ల‌న … Read More

కేసీఆర్ క‌వితలకు పొస‌గ‌డం లేదా ?

KSR తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కూతురు క‌వితల మ‌ధ్య మాట‌ల స‌మ‌న్వ‌యం లేకుండా పోతుంది. వీరి ఇద్ద‌రి మాట‌ల మ‌ధ్య‌నే ఇంత తేడా ఉంటే ప్ర‌జ‌ల‌కు ఎలా న‌చ్చ‌చెబుతారు. వారంతా ఒక్క‌టేన‌ని ఎలా నిరూపిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఏకైక ల‌క్ష్యం భార‌తీయ … Read More

ఆర‌డుగుల బుల్లెట్ ఆగం అయ్యాడా లేదా ఆగం చేశారా ?

KSR ఇటీవ‌ల దుబ్బాక ఎన్నిక‌ల్లో భాగంగ న‌న్ను న‌‌మ్మి పార్టీ అధినేత , మా మామా కేసీఆర్ న‌న్ను ఇక్క‌డి పంపింంచాడు. పంపిన ప్ర‌తిసారి విజ‌యంతో ముందుకు వెళ్లిన కానీ ఏనాడు కూడా ఓట‌మిని చ‌వి చూడ‌లేదు అని మంత్రి హారీష్‌రావు … Read More

భాజ‌పా అంటే తెరాస‌లో వ‌ణుకు మొద‌లైంది : ‌గాడిప‌ల్లి అరుణ

త్వ‌ర‌లో జ‌రిగే హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో భాజ‌పా జెండ ఎగ‌క‌డం ఖాయ‌మ‌న్నారు సిద్ధిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. భార‌తీయ జ‌న‌తా పార్టీ అంటే ఇప్పుడు తెరాస‌లో వ‌ణుకు పుడుతుంద‌ని పేర్కొన్నారు. దుబ్బాక‌లో వ‌చ్చిన ఫ‌లితాలే గ్రేట‌ర్‌లో కూడా … Read More

స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్తా చాటేది తెలుగుదేశమే : ‌కాట్ర‌గ‌డ్డ‌

హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌లో తెలుగుదేశం పార్టీ త‌ప్ప‌క విజ‌యం సాదిస్తుంద‌ని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌. అన్ని డివిజ‌న్ల‌లో త‌మ ఓటు బ్యాంకు అలాగే ఉంద‌ని ఏ పార్టీ కూడా త‌మ … Read More