ఇంటి పని మనుషులకు మేయర్ చేసిన పని
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తప్పుల మీద తప్పులు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అధికారం ఉందని ఓ మండల అధికారిపై తన జులం ప్రదర్శించింది. కాగా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది మేయర్. తమ ఇంటిలో పని చేసే … Read More









