175 అంతా మేకపోతు గాంభీరమేనా ?
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలుస్తామని ఒకవైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.అయితే చాలా మంది పార్టీ సీనియర్లు జగన్ … Read More









