సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం
కరోనా కష్ట సమయంలో తెలుగు ఆడపడుచులను ఆదుకోవడానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు … Read More









