దుబ్బాక చౌరస్తాలో ఉరేసుకుంటా : బండి సంజయ్
దుబ్బాక ఎన్నికలు రాజకీయ కాకా పుట్టిస్తాన్నాయి. సవాల్ ప్రతి సవాల్ కాస్తా ఉరి వేసుకునే వరకు చేరుకున్నాయి. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని తెరాస అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం నిధులు … Read More









