సంచలనం సృష్టిస్తున్న మంత్రి గారి రాసలీలలు
రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రి రాసలీలలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మసాజ్ కావాలంటూ రాష్ట్ర మంత్రి ఓ అమ్మాయితో అసభ్యంగా వాట్సాప్, ఫెస్‌బుక్ మెసెంజర్‌లో సందేశాలు పంపించారని వాటికి సంబంధించిన స్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు మంత్రి ఆ అమ్మాయితో బెరసారాలు చేయడానికి రంగంలోకి దిగారని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇటీవల కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షోలో కార్యక్రమానికి వ్యాఖ్యతగా వచ్చిన అమ్మాయి చూసిన మంత్రి ఆమెపై మనసు పారేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవమెందో తెలియాలంటే సదరు మంత్రి మీడియా ముందు వస్తే తప్పా నిజా నిజాలు భయటపడవు.