దేశానికే ఆద‌ర్శం ధ‌ర‌ణి : ‌తిరుప‌తి యాద‌వ్‌

భూ ఆక్ర‌మాణ‌లు క‌ట్ట‌డి చేయ‌డానికి తీసుకొచ్చిన ధ‌ర‌ణి వెబ్‌సైట్ దేశానికే ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు తెరాస రాష్ట్ర యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్‌. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్ సీఎం సూచ‌న‌ల మేర‌కు రూపకల్పన చేశార‌న్నారు. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. బంగారు తెలంగాణ‌లో ఇదో ముంద‌డుగ‌న్నారు.