అందుకే సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్తున్నారు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన … Read More









