ప్రైవేట్ హాస్పిటల్ల సంగతి చూస్తాం : హర్షవర్ధన్ రెడ్డి
కరోనా వైరస్ సోకితే దేవుడీలా చూడాల్సిన హాస్పిటల్ యాజమాన్యాలు డబ్బుల గురించి వారిని పట్టి పిడీస్తున్నారని ఆరోపించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ నాయకులు హర్షవర్థన్ రెడ్డి, రాష్ట్రంలోని మూడు ఆసుపత్రులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పిందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయన మాట్లాల్లో వినండి.