మీ న‌గ‌లు ధ‌గ‌ధ‌గ మెర‌వాలంటే ఇలా చేయండి

మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ, నాణ్యతతో ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు ప్రయాణాలు చేస్తున్నట్లైతే.. నగలను స్క్రాచ్‌లు పడకుండా, డామేజ్ అవ్వకుండా కాపాడాలంటే.. వాటి బాక్సుల్లో ఎక్స్ ట్రా పాడింగ్ పెట్టాలి. ఇక నగల డబ్బాల్లో సిలికా పౌచ్‌లను వాడడం వల్ల … Read More

మేడిగ‌డ్డ బ్యారేజీ గేట్ల ఎత్తివేత‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 45,190 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,720 క్యూసెక్కులుగా ఉంది. … Read More

హుజురాబాద్‌లో భాజపాదే గెలుపు : జ‌య‌శ్రీ‌

త్వ‌ర‌లో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భాజపానే విజ‌య సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళామోర్చా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఈటల చేప్ప‌ట్టిన పాద‌యాత్ర‌కు ఆమె మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డానికే … Read More

మా అత్త‌కు అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి, 72 వేలు ఇస్తా కోడ‌లు ట్వీట్‌

ఈ ప‌దం విన‌డానికి వింత‌గానే ఉన్నా… ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. మా అత్త‌కు అద్దె బాయ్‌ఫ్రెండ్ కావాల‌ని ఓ కోడ‌లు ట్వీట‌ర్‌లో పోస్ట్ చేసింది. చూసింది త‌డువుగా నెటిజ‌న్లుఈ వార్త‌ను పుల్ వైర‌ల్‌గా మార్చారు.అద్దెకు వ‌స్తే … Read More

చిన్న శంక‌రంపేట మండ‌లంలో చిరుత మ‌ర‌ణం

మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంప‌పేట మండంలో చిరుత మ‌ర‌ణం క‌ల‌కలం సృష్టించింది. గ‌తంలో మండ‌ల ప‌రిధిలోని అడ‌వుల్లో చిరుత సంచారం ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కాగా మండ‌ల ప‌రిధిలోని ఖాజాపూర్ అట‌వీప్రాంతంలోని ప‌టేల్ చెరువులో చిరుత మ‌ర‌ణించ‌డం గ్రామ‌స్తుల‌న్ని … Read More

కర్నూలు కిమ్స్​ ఆస్పత్రిలో అరుదైన గుండె శస్త్ర చికిత్స

– మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్లు– జిల్లాలోనే మొట్ట మొదటి విజయవంతమైన వాల్వ్యులర్​ సర్జరీ కర్నూలు జిల్లాలోని కిమ్స్​ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న యువతికి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి ప్రాణాలు కాపాడారు. అనంతపురం జిల్లా.. … Read More

నీలి చిత్రాలు తీస్తున్నార‌ని శిల్పాశెట్టి భ‌ర్త అరెస్ట్‌

బాలీవుడ్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరిలో నమోదైన ఒక కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రాను సోమవారం … Read More

హుజురాబాద్ బరిలో ప్ర‌వీణ్‌కుమార్ ?

రాష్ట్రంలో రాజ‌కీయం రంగులు మారుతోంది అంటే అది అంతా ఇంతా కాదు. ఐపీఎస్ ఆఫీస‌ర్లు కూడా త‌మ ప‌ద‌వి రాజీనామా చేసి ఎన్నిక‌లో బ‌రిలో నిలిచేంతా. నిన్న త‌న ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర … Read More

ఇంటి ప‌ని మ‌నుషుల‌కు మేయ‌ర్ చేసిన ప‌ని

హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తోంద‌ని విమర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అధికారం ఉంద‌ని ఓ మండ‌ల అధికారిపై త‌న జులం ప్ర‌ద‌ర్శించింది. కాగా తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది మేయ‌ర్‌. తమ ఇంటిలో పని చేసే … Read More

చంద్రబాబు రాజ్యానికి అనామక చక్రవర్తి

తెలుగుదేశం పార్టీ. ఈ పేరు తెలియ‌ని వారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండ‌లేరు అన‌డంలో అతియోశ‌క్తి లేదు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే అధికారంలో వ‌చ్చి చరిత్ర సృష్టించారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప‌థ‌కాల‌ను, ప‌టేల్, … Read More