మొదటి రోజే మొదలెట్టేశారుగా : అనిత
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా గడవకముందే భజన మొదలు పెట్టారని విమర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. జగన్ వాళ్ల సొంత పార్టీ నాయకులు పోగడడం కాదు నెత్తిన ఎక్కించుకొని తిరుక్కొని కానీ … Read More









