మ‌హిళ క‌డుపులో రెండు కిలోల భారీ క‌ణితి

అత్యంత భారీ ప‌రిమాణంలో ఫైబ్రాయిడ్ ఉన్న ఓ మ‌హిళ‌కు కిమ్స్ వైద్యులు రోబోటిక్ స‌ర్జ‌రీ చేసి ఊర‌ట క‌ల్పించారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన 45 ఏళ్ల మ‌హిళ‌కి ఇద్ద‌రు పిల్ల‌లు. గ‌త మూడు నెల‌లుగా ఆమె కొద్దిగా తిన్నా క‌డుపు నిండిపోయిన‌ట్లు … Read More

పొగ‌తాగితే బూడిదైపోతారంతే

న‌గ‌రంలోని మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన అమోర్ హాస్పిటల్స్ ఈరోజు ‘వ రల్డ్ నో టొబాకో డే’ను పుర స్క రించుకొని కూకట్‌పల్లి ప్రాంతంలో అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించింది. చెన్నై సిల్క్స్ (కూకట్ పల్లి), శ్రీ కుమరన్ తంగమలైగై జ్యువెలర్స్ … Read More

మ‌ల్లారెడ్డిని త‌రిమి త‌రిమి కొట్టిన రెడ్డి సంఘం నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డిని సొంత వ‌ర్గం నాయ‌కులే అత‌నికి చుక్క‌లు చూపించారు. స్టేజి మీద మాట్లాడుతుంటే మైకు లాక్కొని త‌మ వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేశారు. అంతేకాకుండా మంత్రి కాన్వాయిని అడ్డుకొని నిర‌స‌న తెలిపి వెనుతిరిగేలా చేసి రెడ్డి సంఘం ఐక్యత‌ను చాటుకున్నారు. … Read More

కాంగ్రెస్ నేత కాల్చివేత‌

పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహార్కె గ్రామంలో ఈ సాయంత్రం శుభదీప్ సింగ్ పై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా … Read More

బీజేపీ ఎంపీలు వీరే

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 16 రాజ్యసభ స్థానాలకు నేడు తన అభ్యర్థులను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి తన అభ్యర్థులను బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ … Read More

అమోర్‌లో హైప‌ర్ హైడ్రోసిస్ శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం

నగరంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన అమోర్ హాస్పిటల్స్ వైద్యులు ‘హైపర్ హైడ్రోసిస్’ అనే ఒక అరుదైన వ్యాధికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వేడి గానీ, వ్యాయామం చేయడం గానీ లేకుండానే చేతుల్లో విపరీతంగా చెమట పట్టడం దీని లక్షణం. ఈ … Read More

ఎస్ఎల్‌జీ ఆధ్వ‌ర్యంలో ‘5కె ర‌న్నింగ్ & సైక్లింగ్’

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జారోగ్యంపై పొగాకు దుష్ప్ర‌భావాల గురించి అవ‌గాహ‌న పెంచేందుకు ఆదివారం ‘5కె ర‌న్నింగ్ & సైక్లింగ్’ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ‘ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం’ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని … Read More

ముగిసిన పీపీఎల్ సీజ‌న్‌-3

విజేత‌గా నిలిచిన అవెంజర్స్ అవెంజర్స్ కు మొద‌టి బ‌హుమ‌తికి 5 ల‌క్ష‌ల న‌గ‌దు పాంథర్స్ కు రెండ‌వ బ‌హుమ‌తికి 3 ల‌క్ష‌ల న‌గదు ప్ర‌త్యేక అతిధిగా బిత్తిరి స‌త్తి గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న పీపీఎల్ సీజ‌న్‌-3 క్రికెట్ టోర్నీ విజ‌య‌వంతంగా … Read More

ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య విజ్‌క్లబ్‌ను కొనుగోలు చేసింది

K12 విభాగానికి ఇన్ఫినిటీ లెర్న్ ఆఫర్‌ల యొక్క ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను విస్తృతపరచడానికి ఇన్ఫినిటీ ఫ్యూచర్జ్‌ను ప్రారంభించింది ఆసియాలో అతిపెద్ద ఎడ్యుకేషన్ గ్రూప్ శ్రీ చైతన్య మద్దతుతో, ఇన్ఫినిటీ లెర్న్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్‌టెక్ బ్రాండ్, ఈ రోజు మరొక … Read More

ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో 5 కె ర‌న్‌

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జారోగ్యంపై పొగాకు దుష్ప్ర‌భావాల గురించి అవ‌గాహ‌న పెంచేందుకు ఈ ఆదివారం, మే 29న ‘5కె ర‌న్నింగ్ & సైక్లింగ్’ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. మే 31న ‘ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం’ సంద‌ర్భంగా … Read More