ఏసీబీ వ‌ల‌లో ఘ‌ట్‌కేస‌ర్ అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు ప‌ట్టిబ‌డిన సంఘ‌ట‌న ఘ‌ట్‌కేస‌ర్‌లో చోటే చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… ఘ‌ట్‌కేస‌ర్ సిపిడిసిఎల్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఏఈ రామ్ న‌ర్సింగ్ రావు, స‌బ్ ఇంజ‌నీర్ అశోక్‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌ట్టారు. ప‌ట్ట‌ణంలోని ఒక వ్య‌క్తికి ప‌నుల త్వ‌రాగా చేయాలంటే లంచం కావాల‌ని కోరారు. ఈ మేర‌కు న‌ర్సింగ్ రావుకి 19000 అలాగ్ అశోక్ 3000 లంచం తీసుకుంటున్న స‌మ‌యంలో అధికారులు ప‌టిష్ట‌మైన స‌మాచారంతో దాడులు చేసి వారి నుండి న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.