తెలంగాణలో కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అందులో తెలంగాణ నుంచి 39 నమోదు కాగా.. వలస వచ్చిన 19 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా … Read More









