తెలంగాణలోనూ పొడిగించని లాక్ డౌన్
తెలంగాణలో కరోనా కేసులు కట్టడి కాకపోవడంతో కేంద్ర బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇక్కడ కూడా రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో … Read More









