శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ – మస్కట్ గ్రేప్స్ – కొరియన్ పియర్స్

– ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్ మరియు పండ్లు దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రెండో వికెట్‌

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మంగళవారం ముంబైకి చెందిన విజయ్​ నాయర్​ను సీబీఐ అరెస్ట్​ చేయగా.. బుధవారం ఇండో స్పిరిట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ ఎండీ సమీర్​ మహేంద్రును ఈడీ అరెస్ట్​ చేసింది. ఢిల్లీలో మంగళవారం … Read More

స‌ఫారీల‌ను చిత్తు చేసిన భార‌త్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్​ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భార‌త‌ బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి జట్టు చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్లు కేఎల్​ రాహుల్​(51), సూర్యకుమార్ యాదవ్​(50) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. సఫారీ సేన నిర్దేశించిన 107 పరుగుల … Read More

తెరాస నేత‌లో ఈడీ గుబులు ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్!

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాల‌ని సృష్టిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం సంస్థ ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాంతో మొద‌లైన ఈ అల‌జ‌డి ఇప్పుడు పెద్ద స్థాయి నేత‌ల ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ వ‌ర‌కు వ‌చ్చాయాంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. … Read More

చిన్న‌శేషవాహ‌నంపై బ‌ద్రినారాయ‌ణ అలంకారంలో శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామి

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధ‌వారం ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై బ‌ద్రి నారాయ‌ణ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల … Read More

తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్ బ్యూరో:ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ‌కు పిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ నోటీసుల‌తో మంగ‌ళవారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో మంచిరెడ్డి ఈడీ కార్యాల‌యానికి … Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి వికెట్

డెక్క‌న్ న్యూస్‌, ఢిల్లీ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం మొదలైంది. ఈ కేసులో మంగ‌ళ‌వారం రోజు తొలి అరెస్ట్ న‌మోదైంది. ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈవోగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ ను … Read More

బిగ్ బాష్ బిజినెస్ లీగ్ జెర్సీల ఆవిష్క‌ర‌ణ‌

ముఖ్య అతిథులుగా హాజ‌రైన త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్ అక్టోబ‌ర్ 1 నుంచి మ్యాచ్‌లు డెక్క‌న్ న్యూస్‌, క్రీడా విభాగం: బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 సంద‌డి న‌గ‌రంలో మొద‌లైంది. దీనికి సంబంధించిన జెర్సీల‌ను బేగంపేట‌లోని కంట్రీక్ల‌బ్‌లో … Read More

మా స‌భ‌ను అడ్డుకోవ‌డానికి కేసీఆర్ కుట్ర : కేఏపాల్‌

అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. మంగళవారం ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో సభకు … Read More

బ్యాక్‌డోర్ ఉద్యోగ‌మంటూ కోట్లల‌లో మోసం

బాధితుల‌కు అండ‌గా యూత్ కాంగ్రెస్ లీడ‌ర్ మ‌ధు బ్యాక్ డోర్​లో ఐటీ​ జాబ్స్​ ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ 150 మందిని ముంచింది. ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులను నమ్మించేందుకు కంపెనీ … Read More