ఆశావాహుల‌కు క‌మ‌లం గాలం

KSR – విశ్లేష‌ణ‌ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా దూసుక‌పోతోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఆయా పార్టీల్లో భంగ‌ప‌డ్డ నేత‌ల‌కు గాలం వేస్తోంది. ఇటీవ‌ల జెట్ స్పీడ్‌తో దూసుక‌పోతున్న పార్టీకి మ‌రిన్ని చేరిక‌లు బూస్ట‌ర్ డోస్ ఇవ్వనున్నాయి. స్వ‌రాష్ట్రం కోస్ … Read More

మూడు టాయిలెట్లు క‌ట్ట‌డానికి సీఎం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట‌ల వెనుక ఏ మ‌ర్మం ఉందో ఎవ‌రి తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారినా మూడు రాజ‌ధానుల అంశం కేంద్రంగా చేసుకొని … Read More

రోశ‌య్య ఇకలేరు

రాజ‌కీయ కుర‌వృద్దుడు, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొనిజేటి రోశ‌య్య (88) శనివారం ఉద‌యం మ‌ర‌ణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం​ బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే … Read More

ఒమిక్రాన్ ఇలా గుర్తించండి

క‌రోనాతో ఇబ్బంది ప‌డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌జ‌ల ప‌రిస్థితి పెనం మీద నుండి పోయిలో ప‌డిన‌ట్టుంది. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఇప్ప‌డు క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మెల్లిగా పాకుతోంది. కరోనా చివరి వేవ్‌లో డెల్టా … Read More

మావోయిస్టుల‌కు ఇచ్చిన క‌రోనా టీకాల‌పై అనుమానం

మావోయిస్ట‌ల‌కు ఇచ్చిన క‌రోనా టీకాల‌పై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా ప్రభావం అడ‌వుల్లో ఉన్న వారిపై సోక‌డంతో వారు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే క‌రోనా టీకాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలో ఇచ్చిన టీకాలు వారు అనుమానం … Read More

నేను ఐదు రోజులు కోర్టుకు వ‌స్తే ఇబ్బంది – జ‌గ‌న్

విచార‌ణ కోసం ఐదు రోజుల పాటు తాను కోర్టుకి వ‌స్తే అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని తెలిపారు ఏపీ సీఎం జ‌గ‌న్‌మెహ‌న్ రెడ్డి. సీఎం హోదాలో కోర్ట‌కు రావ‌డం వ‌ల్ల పాల‌న ప‌రంగా… మ‌ళ్లీ కోర్టు వద్ద భ‌ద్ర‌తా ప‌రంగా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని … Read More

బొమ్మ ప‌డుతుంది అంతే

క‌రోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా రంగంపై నీలి నీడలు క‌మ్ముకుంటున్నాయి. సినిమా రంగంపై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. క‌రోనా వ‌ల్ల మూత‌ప‌డ్డ సినిమా థియేట‌ర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకొని … Read More

మూడో ఫ్రంట్ మళ్లీ తెర‌మీద‌కి

కేంద్రంలో అధికార పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా ఏక‌మ‌వుతున్నాయి ప‌లు ప్రాంతీయ పార్టీలు. ఈ మేర‌కు రంగంలోకి దిగిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పావులు క‌దుపుతోంది. ఇందుకోసం ప‌క్కా ప్రాణాలిక వేసుకున్నామ‌ని… ఆ కార్య‌చ‌ర‌ణ దశగా … Read More

ప‌డి లేచిన టీంఇండియా

న్యూజిల్యాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ ఆరంభంలోనే భార‌త్‌కి గ‌ట్టి షాక్ త‌గిలింది. అయితే వెంట‌నే తేరుకున్న బ్యాట్స్‌మెన్ వెంట‌వెంట‌నే వికెట్లు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ముంబయిలో జరుగుతున్న టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా … Read More

భార‌త్‌లోకి ప్ర‌వేశించిన ఒమిక్రాన్ వైర‌స్‌

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్ ఒమిక్రాన్ భార‌త‌దేశంలోకి ప్ర‌వేశించింది. ఇప్ప‌టికే క‌రోనాతో పోరాడుతున్న ప్రజ‌లు పెనం మీద నుండి పోయిలో ప‌డినంతా ప‌నైతుంది. క‌రోనా వ‌ల్ల విధించిన లౌక్‌డౌన్ వ‌ల్ల అనేక మంది ఆరోగ్యంగా మ‌రియు ఆర్థికంగా కుదేలైపోయినారు. మళ్లీ ఈ కొత్త‌వైర‌స్ … Read More