దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి – కొండాపురం జగన్
మరేపల్లిలో దళితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్. జైలులో బంధించిన 13 మందిని కూడా విడుదల చేయాలని కోరారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో … Read More









