ఏపీలో మ‌ళ్లీ పుంజుకుంటున్న క‌రోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇందులో 20,915 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,20,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ … Read More

మంత్రి హారీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ‌తెజ‌స నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

– హ‌రీష్ ఓ చెల్ల‌ని రూపాయి డెక్క‌న్ న్యూస్‌మంత్రి హారీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్యక్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. దుబ్బాక ఎన్నిక‌ల ఫ‌లితం తెరాస‌కు చెంప‌పెట్టులాంటిద‌న్నారు. ఉప ఎన్నిక‌ల మంత్రి, ఆరడుగుల బుల్లెట్ … Read More

మ్యాక్స్ ఎన్60 ఇన్-ఇయర్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసిన లూమిఫోర్డ్

అత్యాధునిక ఇయర్‌ఫోన్‌లు డీప్ బాస్ మరియు 20 గంటల దీర్ఘకాల బ్యాటరీ మనికతో పాటుగా శక్తివంతమైన లక్షణాల ప్యాక్ వినోద ప్రదేశంలో వినూత్న, ఫ్యూచరిస్టిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రముఖమైన లూమిఫోర్డ్ సాంకేతికంగా అభివృద్ధి చెందిన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ మ్యాక్స్ ఎన్60 … Read More

ముప్పై కోట్లతో ప్ర‌భాస్ సినిమా సెట్

సాహో’ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నటుడు కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై … Read More

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు : జ‌య‌సార‌ధి

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు రాజ‌కీయ మార్పు కోరుకుంటున్నార‌ని అన్నారు వామ‌ప‌క్ష‌ల పార్టీల ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి జ‌య‌సార‌ధి రెడ్డి. ఇలాంటి ఫ‌లిత‌మే వ‌ర‌గంల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. అక్క‌డ భాజ‌పా జెండ ఎగిరితే ఇక్క‌డ ఎర్ర జెండ ఎగ‌ర‌డం … Read More

ఒక్క దుబ్బాక విజ‌యం, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

రాష్ట్రంలోని దుబ్బాక‌లో బీజేపీ జెండ ఎగ‌ర‌డంతో సంబురాలు మొద‌లైనాయి. ఒక్క దుబ్బాక‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని భాజ‌పా కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేశారు. ఈ విజ‌యంతో సీఎం కేసీఆర్ గ‌డీల పాల‌న‌కు బీట‌లు ప‌డ‌డం మొద‌లైనాయ‌ని రాష్ట్ర యువ … Read More

దుబ్బాక భాజపాదే

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. 1470 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన … Read More

పోలిటిక‌ట‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరో సూర్య‌

కోలీవుడ్ హీరో సూర్య టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు. దాదాపు తను నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. లేటెస్ట్‌గా సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా!’ చిత్రం నవంబర్ 14న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతుండగా.. ప్రమోషన్స్‌లో బిజీ … Read More

క‌రోనా వ్యాక్సిన్ పై శుభ‌వార్త చెప్పిన అమెరికా

యావత్ ప్రపంచానికి అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ బయోటెక్ కంపెనీ బయో ఎన్‌టెక్ సంస్థలు సోమవారం శుభవార్త తెలిపాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా టీకా వైరస్‌ను నివారించడంలో 90శాతం సమర్థత కలిగి … Read More

ఉత్కంఠంగా దుబ్బాకా ఎన్నిక‌ల ఫ‌లితాలు

మొత్తానికి దుబ్బాక ఎన్నిక‌లు కాక పుట్టిస్తున్నాయి. ఎవ‌రు గెలుస్తారు అనే ఉత్కంఠంగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల తర్వాత గెలుపు ఓటములపై ఓ క్లారిటీ … Read More