అసలు కథ ముందుంది

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త … Read More

తన అగ్రగామి ఎంఐ 10 5జి ఫోన్‌ను 108 ఎంపి కెమెరాతో విడుదల చేసిన షావోమి ఇండియా

3డి కర్వ్‌డ్ ఇ3 అమోల్డ్ డిస్‌ప్లే మరియు అత్యంత వేగమైన 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ కంటెంట్‌ను మరింత ఉన్నతంగా ఆస్వాదించేందుకు ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 మరియు ఎంఐ బాక్స్ 4కెను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది భారతదేశపు నంబర్ … Read More

ప్రగతి భవన్లో మధ్యాహ్నం వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష.

ప్రగతి భవన్ లో మధ్యాహ్నం వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష. ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర కార్యాచరణ పై చర్చించే అవకాశం,పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి, రైతు బంధు సమితి చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు.

బోనాల పండగకి కరోనా ఎఫెక్ట్

ఆషాడం వచ్చింది అంటే చాలు తెలంగాణాలో సందడి మొదలవుతుంది. ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు మర్పిస్తారు. అది తెలంగాణ సంప్రదాయం, అయితే ఈ సారి బోనాల పండగకి కరోనా ఎఫెక్ట్ పడనుంది.తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల … Read More

ఇండియాలో రెడీ చేసిన మొదటి కరోనా టెస్ట్ మెషీన్

కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్‌ 6800 టెస్టింగ్‌ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి … Read More

28 రోజుల్లో భారత్‌కు మాల్యా ?

భారత్ లో బ్యాంకులకు అప్పులు ఎగొట్టి లండన్ పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా తిరిగి ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. … Read More

సొంత ఊరికి పొమ్మంటే రైలులోంచి పారిపోయారు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులో భాగంగా సొంత ఊరికి పొమ్మంటే మధ్యలో రైలు లోంచి పారిపోయారు. దీంతో అధికారులు అదృశ్యమైన వలస కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను … Read More

తెలంగాణలో ఆగని కరోనా కేసులు : 1414

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 1,414కు చేరుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 40 కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ … Read More

దేశంలో 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. అందులో 49,219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 26,235 మంది … Read More

కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!

కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో … Read More